ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం
08/09/2014 18:42
ఎందాడ గ్రామంలో ర్యాలి నిర్వహించి చదువు ఆవస్యకతను ప్రచారం చేయడమైనది. అనంతరం న్యూ ఢిల్లీ నందలి విజ్ఞాన్ భవన్ లో జరుగు కార్యక్రమమును ను వెబ్ కాస్టింగ్ ద్వారా రాష్ట్ర వనరుల కేంద్రంలో ప్రదర్శించగా విద్యార్ధులు, ఉపాద్యాయులు, నూతన అక్షరాస్యులు, పిల్లల పేరెంట్స్ పాల్గొనదమైనది. పాథశాలలో సంపూర్ణ అక్షరాస్యతా కలిగిన పిల్లల కుటుంభాల సర్వ్ నిర్వహించగా అతి తక్కువ కుటుంభాలు మాత్రమే సాధించాయి. అందు చేత విద్యార్ధులు కూడా సంపూర్ణ అక్షరాస్యతా ఉద్యమంలో పాల్గొనాలని ప్రధానోపాధ్యాయులు జి.రవి పిలుపునిచ్చారు.
We celebrated World Litercy Day on 8-9-14 jointly with State Resource Centre Yendada.
ఎందాడ గ్రామంలో ర్యాలి నిర్వహించి చదువు ఆవస్యకతను ప్రచారం చేయడమైనది. అనంతరం న్యూ ఢిల్లీ నందలి విజ్ఞాన్ భవన్ లో జరుగు కార్యక్రమమును ను వెబ్ కాస్టింగ్ ద్వారా రాష్ట్ర వనరుల కేంద్రంలో ప్రదర్శించగా విద్యార్ధులు, ఉపాద్యాయులు, నూతన అక్షరాస్యులు, పిల్లల పేరెంట్స్ పాల్గొనదమైనది. పాథశాలలో సంపూర్ణ అక్షరాస్యతా కలిగిన పిల్లల కుటుంభాల సర్వ్ నిర్వహించగా అతి తక్కువ కుటుంభాలు మాత్రమే సాధించాయి. అందు చేత విద్యార్ధులు కూడా సంపూర్ణ అక్షరాస్యతా ఉద్యమంలో పాల్గొనాలని ప్రధానోపాధ్యాయులు జి.రవి పిలుపునిచ్చారు. 

https://yendadaschool.weebly.com