Andhra Kesari Prakasam Birthday
26/08/2014 19:21
తేది 23.08.2014 న ఆంద్ర కేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జన్మదినం ఎందాడ పాథశాలలో ఘనంగా జరపడం జరిగింది. టంగుటూరి జీవితం పై వ్యాసరచన లో విద్యార్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయులు శ్రీ జి రవి ఇతర ఉపాధ్యాయులు ప్రకాశం చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
https://yendadaschool.weebly.com