National Education Day

12/11/2015 15:17

పాటశాలలో నెడు జాతీయ విద్యా దినోత్సవం ను ఘనంగా జరుపుకున్నాము.స్వాతంత్ర సమరయోధుడు, విద్యా వేత్త , భారతీయ తత్వ వేత్త  మౌలానా అబుల్ కలం ఆజాద్ జన్మ  దినాన్ని విద్యా దినోత్సవం గ జరుపుకోవడం సముచితమని, ఆయన మనందరికీ ఆడర్శప్రాయుదని ప్రధానోపాధయులు శ్రీ గొట్టేటి రవి అన్నారు. విద్యార్దులు, టీచర్లు మౌలానా చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

6వ తరగతి విద్యార్ధిని కౌసల్య మౌలానా అబుల్ కలం ఆజాద్  జీవిత చరిత్ర ను వివరించింది

https://yendadaschool.weebly.com

Make a website for free Webnode