MPUP School, YENDADA
ఎండాడ పాఠశాల విద్యార్ధులు టీచర్స్ డే ను ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకున్నారు. తమ టీచర్స్ ను గౌరవిస్తూ శుభాకాంక్షలు తెలియజేసారు. కేకు కట్ చేసి పంచిబెట్టారు. టీచర్స్ సర్వేపల్లి రాధా కృష్ణ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.